ఉల్లిపాయలు కొంటే ఆడు మనిషి కాదా.. పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా.. ఐరెన్ వంచాలా ఏంటి?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్‌పై నిర్మాతలు దిల్ రాజు (Dil Raju), శిరీష్ (Shirish ఓ చిత్రాన్ని నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉన్నట్లుగా ఇప్పటికే దిల్ రాజు ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. హోల్ సమ్ ఎంటర్‌టైనింగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల (Parasuram Petla) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి […]

అడవి బిడ్డ.. ‘భగవంత్ కేసరి’ ఎలా ఉందంటే..

అడవి బిడ్డ నేలకొండ భగవంత్ కేసరి(Bhagavanth kesari) … ఈ పేరు శానా ఏళ్లు గుర్తుంటాది’ అంటూ టీజర్‌తో విపరీతంగా ఆకట్టుకున్నారు నందమూరి బాలకృష్ణ. ట్రైలర్‌ అయితే మరో లెవల్ . గత చిత్రాల మాదిరి కాకుండా డిపరెంట్‌ లుక్‌, మ్యానరిజంతో కనిపించారు బాలయ్య. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇందులో కాజల్‌ కథానాయిక. శ్రీలీల కీలక పాత్ర పోషించింది. అర్జున్ రాంపాల్‌ ప్రతినాయకుడు. అనిల్‌ కామెడీకి బాలయ్య మాస్‌ ఎలిమెంట్స్‌ కలిస్తే థియేటర్‌ దద్దరిల్లిపోవాల్సిందే. భారీ […]

భారత్‌ను ఓడిస్తే డేటింగ్‌కు వస్తా.. బంగ్లాదేశ్‌ ఆటగాళ్లకు హీరోయిన్ బంపర్ ఆఫర్

వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా జోరు మీద కనిపిస్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఆప్ఘనిస్తాన్, పాకిస్థాన్‌లపై వరుస విజయాలు సాధించింది. గురువారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. గత అనుభవాల దృష్ట్యా బంగ్లాదేశ్‌ను టీమిండియా లైట్ తీసుకునే అవకాశాలు లేవు. అన్ని జట్లపై ఎలా ఆడతామో.. బంగ్లాపైనా అలాగే ఆడతామని ఇప్పటికే రోహిత్ ప్రకటించాడు. అయితే టీమిండియా చేతిలో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోవడం ఆ దేశ అభిమానులకు నచ్చలేదు. దీంతో బంగ్లాదేశ్‌పై భారత్ ఓడిపోవాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ నటి సెహర్ […]

రోహిత్ శర్మకు షాక్.. జరిమానా విధించిన పోలీసులు

వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. తొలి మ్యాచ్‌లో డకౌట్ అయినా ఆప్ఘనిస్తాన్‌పై సెంచరీతో పాటు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై హాఫ్ సెంచరీతో రోహిత్ రాణించాడు. ఆఫ్ఘనిస్తాన్‌పై 84 బంతుల్లో 131 పరుగులు, ఆస్ట్రేలియాపై 63 బంతుల్లో 86 పరుగులు చేశాడు. జట్టును కూడా రోహిత్ నడిపిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. దీంతో టీమిండియా మేనేజ్‌మెంట్ సంతోషంగా ఉంది. పాకిస్థాన్‌తో మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్‌తో తలపడేందుకు టీమిండియా రెండు రోజుల క్రితం […]

గాజాకు భారీగా ఆర్థిక సాయం ప్రకటించిన అమెరికా.. ఎంతంటే..?

ఇజ్రాయెల్ దాడులతో గాజా ప్రాంతం ధ్వంసమైంది. వైమానిక దాడులతో గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడడంతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. అనేక భవనాలు, ఇళ్లు నేల కూలి పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేల సంఖ్యలో గాయాలపాలయ్యారు. లక్షలాది మంది ఆశ్రయం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. తినడానికి తిండి లేక, తాగడానికి మంచి నీరు లేక, ఉండడానికి నివాసం లేక వారంతా రోడ్డునపడ్డారు. ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఏ క్షణంలో ఎటువైపు […]

కాంగ్రెస్‌ బస్సుయాత్ర? తుస్సుమనడం ఖాయం

హైదరాబాద్‌ కాంగ్రెస్‌ బస్సుయాత్ర? తుస్సుమనడం ఖాయమని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్‌ తెలంగాణ. చీకటి పాలనకు చిరునామా కర్ణాటక అని అన్నారు. గత పదేళ్ల కాలంలో గిరిజన యూనివర్సిటీపై రాహుల్‌ ఎందుకు నోరుమెదపలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదు. విభజన హావిూలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్‌ కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదు. కర్ణాటకలో ప్రజలకిచ్చిన హావిూలన్నీ వందరోజుల్లోనే బొందపెట్టిన పార్టీ విూది. మ్యానిఫెస్టోలో ఇవ్వని హావిూలను కూడా […]

అక్రమ బంగారం స్వాధీనం

శంషాబాద్‌ హైదరాబాద్‌ అబుదాబి ప్రయాణికుడి నుంచి భారీగా అక్రమ బంగారం పట్టుకున్నారు. హైదరాబాద్‌` శంషాబాద్‌ నుండి అబుదాబి వెళ్లేందుకు వచ్చిన శ్రీరంగప్ప అనే ప్రయాణికుడి వద్ద కిలోన్నర అక్రమ బంగారం వున్నట్లు అధికారులు గుర్తించారు. నింధితుడి లగేజీ స్క్రీనింగ్‌ చేసిన సిఐఎస్‌ఎఫ్‌ ఆధికారులు అందులో కిలోన్నర బంగారం బిస్కెట్లు గుర్తించారు. బంగారం స్వాధీనం చేసుకున్న సిఐఎస్‌ఎఫ్‌ సెక్యూరిటీ అధికారులు నింధితుని కష్టమ్స్‌ అధికారులకు అప్పగించారు. స్వదేశం నుండి విదేశాలకు అక్రమ బంగారం తరలించి పట్టుబడడం ఎయిర్‌ పోర్ట్‌ […]

ప్రభుత్వంపై నెట్టేసిన సుప్రీం

స్వ లింగ వివాహాలకు సంబంధించి సుప్రీంకోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. తీర్పును సమర్ధిస్తూ ఒక వర్గం, తీర్పును వ్యతిరేకిస్తూ మరో వర్గం మెయిన్‌ విూడియాలో, సోషల్‌ విూడియాలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగిస్తోంది.స్వలింగ వివాహాలకు చట్టబద్ధతను కల్పించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎల్జీబీటీక్యూ వర్గం వారిని హతాశులను చేసింది. సుప్రీంకోర్టు తమ హక్కును గుర్తించి, తమకు అనుకూలంగా తీర్పును వెలువరిస్తుందని వారంతా ఆశించారు. కానీ, స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించే విషయంలో […]

మహబూబ్‌ నగర్‌ కాంగ్రెస్‌ లో చిక్కులు

మహబూబ్‌ నగర్‌, అక్టోబరు 19 నారాయణ్‌ఖేడ్‌లో పట్లోళ్ల సంజీవ రెడ్డి, సురేష్‌ షెట్కార్‌ మధ్య వర్గ పోరు కాంగ్రెస్‌ పార్టీకి చిక్కులు తెచ్చిపెడుతోంది. ఇద్దరు నేతలు వర్గపోరుకు ముగింపు పలక్కపోవడంతో పార్టీలో గందరగోళానికి కారణం అవుతోంది.నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నాయకులూ పట్లోళ్ల సంజీవ రెడ్డి, సురేష్‌ షెట్కర్‌ తమ మధ్య వర్గ పోరుకి ముగింపు పలకటం లేదా?అంటే అవుననే అంటున్నాయి నార్యాయణఖేడ్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు. వీరిద్దరూ కలసిపోయి ఉంటె నారాయణఖేడ్‌ అభ్యర్థి పేరు కాంగ్రెస్‌ మొదటి […]

హైదరాబాద్‌ లో న్యుమోనియా

హైదరాబాద్‌, అక్టోబరు 19 హైదరాబాద్‌ లో వాతావరణ మార్పు కారణంగా అన్‌ సీజనల్‌ డిసీజెస్‌ ప్రబలుతున్నాయి ఈ నెలలో ఇప్పటికే 1000 మంది వరకు న్యుమోనియా ,ఇన్ఫ్లుఎంజా వ్యాధులతో ప్రభుత్వ ఆస్పత్రులలో చేరారు. హైదరాబాద్‌ నగరంలో న్యుమోనియా, ఇన్ఫ్లుఎంజా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈనెల మొదటి వారం నుంచి నేటి వరకు ప్రతీరోజూ సుమారు 1000 మంది రోగులు న్యుమోనియా ,ఇన్ఫ్లుఎంజా వ్యాధులతో ప్రభుత్వ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. వీటితో పాటు కండ్ల కలక, శ్వాసకోశ వ్యాధులతో […]