మునుగోడులో రేవంత్‌ టార్గెట్‌ పాలిట్రిక్స్‌

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి తాను పార్టీకి, పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన దరిమిలా.. అన్ని పార్టీలు అలర్ట్‌ అయ్యాయి. మొన్నటిదాకా రాజగోపాల్‌ రెడ్డి పార్టీ మారుతారా? లేదా, రాజీనామా చేస్తారా.. చేయరా.. అనే అంచనాల్లో ఉన్న రాజకీయ పార్టీలు.. ఇప్పుడు ఉపఎన్నిక వస్తే మునుగోడులో ఎవరు గెలుస్తారనే లెక్కలు మొదలయ్యాయి. ప్రధానంగా సిట్టింగ్‌ స్థానం కావడంతో ఫోకస్‌ అంతా కాంగ్రెస్‌ పైనే ఉంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కు తామే ప్రత్యామ్నాయం అని ప్రకటించుకుంటున్న కాంగ్రెస్‌.. ఇక్కడ గెలవకుంటే దాని పర్యావసనాలు పార్టీ భవిష్యత్‌ కు తీవ్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దుబ్బాక, నాగార్జున సాగర్‌?, హుజురాబాద్‌? ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌? చావు దెబ్బ తింది. మొదట్లోనే సిట్టింగ్‌? స్థానం హుజూర్‌ నగర్‌? ను చేజేతులా జారీ చేసుకుంది. ఇవన్నీ ఎలా ఉన్నా.. ఆసలే చక్రబంధంలో కొట్టుమిట్టాడుతున్న రేవంత్‌? రెడ్డికి మొన్న హుజురాబాద్‌?, ఇప్పుడు మునుగోడు కీలకంగా మారాయి. ఇదే సమయంలో కోమటిరెడ్డి బ్రదర్స్‌? ఒక్కటే రాగమెత్తారు. ఇప్పటికే రాజగోపాల్‌? రెడ్డి.. టీపీసీసీ చీఫ్‌? రేవంత్‌?పై అగ్గై మండుతుంటే.. తాజాగా దానికి ఎంపీ వెంకటరెడ్డి తోడయ్యాడు. తనదీ కాంగ్రెస్‌? కుటుంబం అంటూనే.. సొంత పార్టీలో మళ్లీ వ్యతిరేక జెండా ఎగురవేశారు. తాజాగా ఢల్లీిలో మాట్లాడిన వెంకటరెడ్డి వ్యాఖ్యలు పార్టీలో ఒక్కసారిగా దుమారం రేపాయి.నల్గొండ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్‌? గా పేరొందిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌? రెడ్డిల్లో ఒకరు పార్టీకి రాజీనామా చేస్తే.. మరోకరు ఇంకా పార్టీలోనే ఉన్నారు. రేవంత్‌? రెడ్డి పీసీసీ చీఫ్‌? ప్రకటన తర్వాత వెంకటరెడ్డి పలుమార్లు వ్యతిరేకస్వరం వినిపించినా.. రాజగోపాల్‌? రెడ్డి మాత్రం పేరెత్తలేదు. అంతేకాకుండా రేవంత్‌? కు అవకాశం ఇవ్వాలని కూడా రాజగోపాల్‌? రెడ్డి చెప్పారని తాజాగా రేవంత్‌? రెడ్డి ప్రకటించారు.పార్టీకి రాజీనామా తర్వాత రాజగోపాల్‌? రెడ్డి.. ప్రధాన టార్గెట్‌? రేవంత్‌? పైనే పెట్టారు. ఇలాంటి సమయంలో ఎంపీ వెంకటరెడ్డి కూడా జత కలిశారు. ప్రస్తుతం ఏ పార్టీలో చేరుతారో స్పష్టత లేని రాజగోపాల్‌?.. రేవంత్‌? రెడ్డిని బ్లాక్‌? మెయిలర్‌? అంటూ విమర్శించారు. తాజా పరిణామాల్లో రెండు రోజుల నుంచి సైలెంట్‌? గా ఉన్న వెంకటరెడ్డి కూడా బుధవారం సాయంత్రం రేవంత్‌? రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనది కాంగ్రెస్‌? కుటుంబమని, పార్టీ ఏం ఆదేశిస్తే అదే చేస్తానంటూ చెప్తూనే.. రేవంత్‌? రెడ్డి తనకు క్షమాపణ చెప్పాలని, రాజగోపాల్‌? రెడ్డి అంశంపై మాట్లాడుతూ విూరు.. విూరూ అంటూ తనను కూడా కలిపి మాట్లాడరని, తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రేవంత్‌? రెడ్డి పుట్టలేదంటూ సీరియస్‌? అయ్యారు. బ్రాందీ షాపులు పెట్టుకున్నారని అన్నారని, తనపై అలా మాట్లాడినందుకు వెంటనే క్షమాపణ చెప్పాంటూ మండిపడ్డారు. దీంతో అన్నదమ్ములది ఒక్కటే స్వరంగా మారింది. పార్టీ వ్యవహారాలు, ఉప ఎన్నికలు వంటి అంశాలన్నీ పక్కన పెట్టి ప్రస్తుతం ఇద్దరన్నదమ్ములు రేవంత్‌? రెడ్డి టార్గెట్‌? గా తుపాకీ పేల్చుతున్నారు.రాజగోపాల్‌ రెడ్డి ఏపిసోడ్‌ లో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిపై బీజేపీ ముప్పెట దాడికి దిగుతోంది. ఇప్పటికే రాజగోపాల్‌ రెడ్డి విరుచుకుపడగా.. ఆ వెంటనే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో మునుగోడు అంశంలో బీజేపీ టార్గెట్‌ రేవంత్‌ రెడ్డిగా రాజకీయం చేయబోతోందా? అనే అనుమానాలున్నాయి. కనీసం సొంత పార్టీలోనైనా తనకు అండ దొరుకుతుందనే ఆశ కూడా రేవంత్‌? కు లేదు. తాజాగా వెంకటరెడ్డి కూడా రేవంత్‌? పైనే మాటలదాడికి దిగుతున్నారు. మరోవైపు ఇప్పటి వరకు ఆయనకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కనీసం పట్టు లేదు. దానికితోడుగా ఉత్తమ్‌?, వెంకటరెడ్డి, జానారెడ్డి, దామోదర్‌? రెడ్డి వంటి వారితోనూ విభేదాలున్నాయి. బయటకు కనిపించకున్నా.. అంతర్గతంగా కత్తులు నూరుకుంటూనే ఉన్నారు. వీరికి అనుకూలంగా రాష్ట్రంలోని ఇతర సీనియర్లు కూడా కలిసి వస్తారు. హుజురాబాద్‌? ఇష్యూ అంటే ఏదో జరిగిపోయింది కానీ.. మునుగోడు మాత్రం రేవంత్‌? పీఠానికి ప్రభావం చూపించనుంది. హుజురాబాద్‌? ఉప ఎన్నిక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిందంటూ కొంత సమర్ధించుకునే ప్రయత్నాలు చేశారు. కానీ, మునుగోడు అలా కాదు.. ఇక్కడ కాంగ్రెస్‌? కచ్చితంగా గెలువాల్సిన పరిస్థితులు అనివార్యమవుతున్నాయి. కానీ, క్షేత్రస్థాయి పరిశీలనలో మాత్రం కాంగ్రెస్‌? పరిస్థితి దారుణంగానే మారింది. ఇక్కడ కనీసం రెండో స్థానంలో నిలిచేందుకైనా ఆయన ముందు నుంచీ ఆచితూచీ వ్యవహరించాల్సిందేనని పార్టీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.2018 అసెంబ్లీ ఎన్నికల వరకూ మునుగోడు సెగ్మెంట్‌? లో కాంగ్రెస్‌? బలంగానే ఉంది. కానీ, ఆ తర్వాత నుంచి పరిస్థితులు మారాయి. ఓవైపు రాజగోపాల్‌? రెడ్డి నిర్లక్ష్యం కూడా దీనికి తోడైందనే ప్రచారం కూడా ఉంది. ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో రాజగోపాల్‌? రెడ్డి మోసం చేశారంటూ బహిరంగంగానే విమర్శలు చేస్తూ చండూరు జెడ్పీటీసీ సభ్యుడు కారెక్కారు. అంతేకాకుండా సంక్షేమ పథకాలు రాకపోవడం, చిన్నా,చితకా కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడంతో ఆయా మండలాల ద్వితీయ శ్రేణి నేతలు కాంగ్రెస్‌? ను వీడారు. అంతేకాకుండా రెడ్డి వర్గం చేతుల్లో పని చేయలేమంటూ కొంతమంది బీసీ నేతలు సైతం హస్తానికి బై చెప్పారు. రాజగోపాల్‌? రెడ్డి బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపించడంలో కాంగ్రెస్‌? పార్టీ బలహీనమవుతుందనే కారణం కూడా ఒక్కటిగా మారింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఉప ఎన్నిక వస్తే మాత్రం కాంగ్రెస్‌? కు ప్రతికూల పరిస్థితి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి తాను పార్టీకి, పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన దరిమిలా.. అన్ని పార్టీలు అలర్ట్‌ అయ్యాయి. మొన్నటిదాకా రాజగోపాల్‌ రెడ్డి పార్టీ మారుతారా? లేదా, రాజీనామా చేస్తారా.. చేయరా.. అనే అంచనాల్లో ఉన్న రాజకీయ పార్టీలు.. ఇప్పుడు ఉపఎన్నిక వస్తే మునుగోడులో ఎవరు గెలుస్తారనే లెక్కలు మొదలయ్యాయి. ప్రధానంగా సిట్టింగ్‌ స్థానం కావడంతో ఫోకస్‌ అంతా కాంగ్రెస్‌ పైనే ఉంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కు తామే ప్రత్యామ్నాయం అని ప్రకటించుకుంటున్న కాంగ్రెస్‌.. ఇక్కడ గెలవకుంటే దాని పర్యావసనాలు పార్టీ భవిష్యత్‌ కు తీవ్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దుబ్బాక, నాగార్జున సాగర్‌?, హుజురాబాద్‌? ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌? చావు దెబ్బ తింది. మొదట్లోనే సిట్టింగ్‌? స్థానం హుజూర్‌ నగర్‌? ను చేజేతులా జారీ చేసుకుంది. ఇవన్నీ ఎలా ఉన్నా.. ఆసలే చక్రబంధంలో కొట్టుమిట్టాడుతున్న రేవంత్‌? రెడ్డికి మొన్న హుజురాబాద్‌?, ఇప్పుడు మునుగోడు కీలకంగా మారాయి. ఇదే సమయంలో కోమటిరెడ్డి బ్రదర్స్‌? ఒక్కటే రాగమెత్తారు. ఇప్పటికే రాజగోపాల్‌? రెడ్డి.. టీపీసీసీ చీఫ్‌? రేవంత్‌?పై అగ్గై మండుతుంటే.. తాజాగా దానికి ఎంపీ వెంకటరెడ్డి తోడయ్యాడు. తనదీ కాంగ్రెస్‌? కుటుంబం అంటూనే.. సొంత పార్టీలో మళ్లీ వ్యతిరేక జెండా ఎగురవేశారు. తాజాగా ఢల్లీిలో మాట్లాడిన వెంకటరెడ్డి వ్యాఖ్యలు పార్టీలో ఒక్కసారిగా దుమారం రేపాయి.నల్గొండ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్‌? గా పేరొందిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌? రెడ్డిల్లో ఒకరు పార్టీకి రాజీనామా చేస్తే.. మరోకరు ఇంకా పార్టీలోనే ఉన్నారు. రేవంత్‌? రెడ్డి పీసీసీ చీఫ్‌? ప్రకటన తర్వాత వెంకటరెడ్డి పలుమార్లు వ్యతిరేకస్వరం వినిపించినా.. రాజగోపాల్‌? రెడ్డి మాత్రం పేరెత్తలేదు. అంతేకాకుండా రేవంత్‌? కు అవకాశం ఇవ్వాలని కూడా రాజగోపాల్‌? రెడ్డి చెప్పారని తాజాగా రేవంత్‌? రెడ్డి ప్రకటించారు.పార్టీకి రాజీనామా తర్వాత రాజగోపాల్‌? రెడ్డి.. ప్రధాన టార్గెట్‌? రేవంత్‌? పైనే పెట్టారు. ఇలాంటి సమయంలో ఎంపీ వెంకటరెడ్డి కూడా జత కలిశారు. ప్రస్తుతం ఏ పార్టీలో చేరుతారో స్పష్టత లేని రాజగోపాల్‌?.. రేవంత్‌? రెడ్డిని బ్లాక్‌? మెయిలర్‌? అంటూ విమర్శించారు. తాజా పరిణామాల్లో రెండు రోజుల నుంచి సైలెంట్‌? గా ఉన్న వెంకటరెడ్డి కూడా బుధవారం సాయంత్రం రేవంత్‌? రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనది కాంగ్రెస్‌? కుటుంబమని, పార్టీ ఏం ఆదేశిస్తే అదే చేస్తానంటూ చెప్తూనే.. రేవంత్‌? రెడ్డి తనకు క్షమాపణ చెప్పాలని, రాజగోపాల్‌? రెడ్డి అంశంపై మాట్లాడుతూ విూరు.. విూరూ అంటూ తనను కూడా కలిపి మాట్లాడరని, తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రేవంత్‌? రెడ్డి పుట్టలేదంటూ సీరియస్‌? అయ్యారు. బ్రాందీ షాపులు పెట్టుకున్నారని అన్నారని, తనపై అలా మాట్లాడినందుకు వెంటనే క్షమాపణ చెప్పాంటూ మండిపడ్డారు. దీంతో అన్నదమ్ములది ఒక్కటే స్వరంగా మారింది. పార్టీ వ్యవహారాలు, ఉప ఎన్నికలు వంటి అంశాలన్నీ పక్కన పెట్టి ప్రస్తుతం ఇద్దరన్నదమ్ములు రేవంత్‌? రెడ్డి టార్గెట్‌? గా తుపాకీ పేల్చుతున్నారు.రాజగోపాల్‌ రెడ్డి ఏపిసోడ్‌ లో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిపై బీజేపీ ముప్పెట దాడికి దిగుతోంది. ఇప్పటికే రాజగోపాల్‌ రెడ్డి విరుచుకుపడగా.. ఆ వెంటనే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో మునుగోడు అంశంలో బీజేపీ టార్గెట్‌ రేవంత్‌ రెడ్డిగా రాజకీయం చేయబోతోందా? అనే అనుమానాలున్నాయి. కనీసం సొంత పార్టీలోనైనా తనకు అండ దొరుకుతుందనే ఆశ కూడా రేవంత్‌? కు లేదు. తాజాగా వెంకటరెడ్డి కూడా రేవంత్‌? పైనే మాటలదాడికి దిగుతున్నారు. మరోవైపు ఇప్పటి వరకు ఆయనకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కనీసం పట్టు లేదు. దానికితోడుగా ఉత్తమ్‌?, వెంకటరెడ్డి, జానారెడ్డి, దామోదర్‌? రెడ్డి వంటి వారితోనూ విభేదాలున్నాయి. బయటకు కనిపించకున్నా.. అంతర్గతంగా కత్తులు నూరుకుంటూనే ఉన్నారు. వీరికి అనుకూలంగా రాష్ట్రంలోని ఇతర సీనియర్లు కూడా కలిసి వస్తారు. హుజురాబాద్‌? ఇష్యూ అంటే ఏదో జరిగిపోయింది కానీ.. మునుగోడు మాత్రం రేవంత్‌? పీఠానికి ప్రభావం చూపించనుంది. హుజురాబాద్‌? ఉప ఎన్నిక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిందంటూ కొంత సమర్ధించుకునే ప్రయత్నాలు చేశారు. కానీ, మునుగోడు అలా కాదు.. ఇక్కడ కాంగ్రెస్‌? కచ్చితంగా గెలువాల్సిన పరిస్థితులు అనివార్యమవుతున్నాయి. కానీ, క్షేత్రస్థాయి పరిశీలనలో మాత్రం కాంగ్రెస్‌? పరిస్థితి దారుణంగానే మారింది. ఇక్కడ కనీసం రెండో స్థానంలో నిలిచేందుకైనా ఆయన ముందు నుంచీ ఆచితూచీ వ్యవహరించాల్సిందేనని పార్టీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.2018 అసెంబ్లీ ఎన్నికల వరకూ మునుగోడు సెగ్మెంట్‌? లో కాంగ్రెస్‌? బలంగానే ఉంది. కానీ, ఆ తర్వాత నుంచి పరిస్థితులు మారాయి. ఓవైపు రాజగోపాల్‌? రెడ్డి నిర్లక్ష్యం కూడా దీనికి తోడైందనే ప్రచారం కూడా ఉంది. ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో రాజగోపాల్‌? రెడ్డి మోసం చేశారంటూ బహిరంగంగానే విమర్శలు చేస్తూ చండూరు జెడ్పీటీసీ సభ్యుడు కారెక్కారు. అంతేకాకుండా సంక్షేమ పథకాలు రాకపోవడం, చిన్నా,చితకా కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడంతో ఆయా మండలాల ద్వితీయ శ్రేణి నేతలు కాంగ్రెస్‌? ను వీడారు. అంతేకాకుండా రెడ్డి వర్గం చేతుల్లో పని చేయలేమంటూ కొంతమంది బీసీ నేతలు సైతం హస్తానికి బై చెప్పారు. రాజగోపాల్‌? రెడ్డి బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపించడంలో కాంగ్రెస్‌? పార్టీ బలహీనమవుతుందనే కారణం కూడా ఒక్కటిగా మారింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఉప ఎన్నిక వస్తే మాత్రం కాంగ్రెస్‌? కు ప్రతికూల పరిస్థితి ఉందనే ప్రచారం సాగుతోంది.మరోవైపు కాంగ్రెస్‌? సీనియర్‌? నేత కుందూరు జానారెడ్డికి కూడా ఇది సవాలే. ఇప్పటికే సాగర్‌? ఉప ఎన్నికల్లో బొక్కాబోర్లా పడ్డారు. ఇప్పుడు తమ సిట్టింగ్‌? సీటు కావడం, కాంగ్రెస్‌? కంచుకోటగా చెప్పుకునే మునుగోడులో పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఇప్పటికే జానారెడ్డిపై పెట్టారని కూడా తెలుస్తోంది. మరోవైపు ఎంపీ ఉత్తమ్‌? కుమార్‌? రెడ్డి ఇటీవల సైలెంట్‌? గా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఏదో వస్తున్నట్లుగానే ఉంటోంది. ముందు నుంచీ ఈ సెగ్మెంట్‌? లో ఈ నలుగురు రెడ్ల మధ్య విభేదాలు వస్తూనే ఉన్నాయి. దీంతో ఇప్పుడు అంతా ఒక్కతాటిపైకి రావాల్సిందే. ఎవరి వర్గం వారిదే అన్నట్టుగా మళ్లీ రాజకీయాలు చేస్తే అటు రేవంత్‌? తో పాటుగా ఈ సీనియర్ల కుడా మరక అంటినట్టే.మునుగోడులో బలమైన నేతగా, పార్టీకి పట్టున్న వ్యక్తిగా ఉన్న రాజగోపాల్‌ రెడ్డి పార్టీ వీడటంతో ఆయన స్థానంలో ఎవరిని నిలబెట్టాలనేది కాంగ్రెస్‌ కు పెద్ద సవాల్‌ గా మారుతోంది. ఇప్పటికిప్పుడు ఈ వ్యవహారం అంతా ఆశామాషీ కాదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అభ్యర్థి ఎంపిక విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా.. ఫలితం బెడిసికొట్టడమే కాదు.. కనీసం డిపాజిట్‌? కూడా రాదంటున్నారు. వాస్తవానికి నెల రోజుల నుంచే ఈ వివాదం సాగుతున్న నేపథ్యంలో దీనిపై సమగ్ర నివేదిక కూడా కాంగ్రెస్‌? పార్టీ అధిష్టానానికి అందింది. ఈ నేపథ్యంలోనే రాజగోపాల్‌? రెడ్డి చేజారిపోకుండా కొంత రాయబారాలు సాగించారు. కానీ ఇప్పుడు రాజగోపాల్‌ రెడ్డికి ధీటుగా ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై కాంగ్రెస్‌ కసరత్తు మొదలు పెట్టినా.. ప్రత్యామ్నాయ లీడర్‌? కనిపించడం లేదు. పాల్వాయి గోవర్ధన్‌? రెడ్డి స్రవంతి పేరు తెరపైకి వస్తున్నా.. స్రవంతిని స్థానిక నేతగా పరిగణలోకి తీసుకోవడం లేదు. రాయలసీమ కోడలుగానే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో టీఆర్‌?ఎస్‌? నేత కూసుకుంట్ల ప్రభాకర్‌? రెడ్డితో విభేదాలు పెట్టుకుని, పార్టీ నుంచి సస్పెన్షన్‌? కు గురైన వేనేంపల్లి వెంకటేశ్వర్‌? రావు పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆయన కాంట్రాక్టర్‌? గా ఉన్నారు. టీఆర్‌?ఎస్‌? లో ముందుగా కీలక నేతగా ఉన్నా.. ప్రభాకర్‌? రెడ్డి ఆయన్ను టార్గెట్‌? చేయడంతో కొంత సైలెంట్‌? గా ఉంటున్నారు. తాజా పరిస్థితుల్లో ఆయనతో రేవంత్‌? రెడ్డి భేటీ అయినట్లు తెలుస్తోంది. ఇక, బలమైన బీసీ నేతకు అవకాశం ఇస్తే.. హస్తం పార్టీకే చాన్స్‌? ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే చండూరు ఎంపీపీ భర్త, కొన్నేండ్లు జర్నలిస్టుగా పని చేసి, ప్రస్తుతం కాంగ్రెస్‌? లో ఉన్న పల్లె రవి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. జానారెడ్డి తనయుడు రఘువీర్‌? పేరు కూడా తెరకెక్కుతోంది. ఇలా పలువురి పేర్లను పరిశీలించి వారి బలాబలాపై లెక్కలు కడుతున్నారు.ఉందనే ప్రచారం సాగుతోంది.మరోవైపు కాంగ్రెస్‌? సీనియర్‌? నేత కుందూరు జానారెడ్డికి కూడా ఇది సవాలే. ఇప్పటికే సాగర్‌? ఉప ఎన్నికల్లో బొక్కాబోర్లా పడ్డారు. ఇప్పుడు తమ సిట్టింగ్‌? సీటు కావడం, కాంగ్రెస్‌? కంచుకోటగా చెప్పుకునే మునుగోడులో పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఇప్పటికే జానారెడ్డిపై పెట్టారని కూడా తెలుస్తోంది. మరోవైపు ఎంపీ ఉత్తమ్‌? కుమార్‌? రెడ్డి ఇటీవల సైలెంట్‌? గా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఏదో వస్తున్నట్లుగానే ఉంటోంది. ముందు నుంచీ ఈ సెగ్మెంట్‌? లో ఈ నలుగురు రెడ్ల మధ్య విభేదాలు వస్తూనే ఉన్నాయి. దీంతో ఇప్పుడు అంతా ఒక్కతాటిపైకి రావాల్సిందే. ఎవరి వర్గం వారిదే అన్నట్టుగా మళ్లీ రాజకీయాలు చేస్తే అటు రేవంత్‌? తో పాటుగా ఈ సీనియర్ల కుడా మరక అంటినట్టే.మునుగోడులో బలమైన నేతగా, పార్టీకి పట్టున్న వ్యక్తిగా ఉన్న రాజగోపాల్‌ రెడ్డి పార్టీ వీడటంతో ఆయన స్థానంలో ఎవరిని నిలబెట్టాలనేది కాంగ్రెస్‌ కు పెద్ద సవాల్‌ గా మారుతోంది. ఇప్పటికిప్పుడు ఈ వ్యవహారం అంతా ఆశామాషీ కాదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అభ్యర్థి ఎంపిక విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా.. ఫలితం బెడిసికొట్టడమే కాదు.. కనీసం డిపాజిట్‌? కూడా రాదంటున్నారు. వాస్తవానికి నెల రోజుల నుంచే ఈ వివాదం సాగుతున్న నేపథ్యంలో దీనిపై సమగ్ర నివేదిక కూడా కాంగ్రెస్‌? పార్టీ అధిష్టానానికి అందింది. ఈ నేపథ్యంలోనే రాజగోపాల్‌? రెడ్డి చేజారిపోకుండా కొంత రాయబారాలు సాగించారు. కానీ ఇప్పుడు రాజగోపాల్‌ రెడ్డికి ధీటుగా ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై కాంగ్రెస్‌ కసరత్తు మొదలు పెట్టినా.. ప్రత్యామ్నాయ లీడర్‌? కనిపించడం లేదు. పాల్వాయి గోవర్ధన్‌? రెడ్డి స్రవంతి పేరు తెరపైకి వస్తున్నా.. స్రవంతిని స్థానిక నేతగా పరిగణలోకి తీసుకోవడం లేదు. రాయలసీమ కోడలుగానే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో టీఆర్‌?ఎస్‌? నేత కూసుకుంట్ల ప్రభాకర్‌? రెడ్డితో విభేదాలు పెట్టుకుని, పార్టీ నుంచి సస్పెన్షన్‌? కు గురైన వేనేంపల్లి వెంకటేశ్వర్‌? రావు పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆయన కాంట్రాక్టర్‌? గా ఉన్నారు. టీఆర్‌?ఎస్‌? లో ముందుగా కీలక నేతగా ఉన్నా.. ప్రభాకర్‌? రెడ్డి ఆయన్ను టార్గెట్‌? చేయడంతో కొంత సైలెంట్‌? గా ఉంటున్నారు. తాజా పరిస్థితుల్లో ఆయనతో రేవంత్‌? రెడ్డి భేటీ అయినట్లు తెలుస్తోంది. ఇక, బలమైన బీసీ నేతకు అవకాశం ఇస్తే.. హస్తం పార్టీకే చాన్స్‌? ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే చండూరు ఎంపీపీ భర్త, కొన్నేండ్లు జర్నలిస్టుగా పని చేసి, ప్రస్తుతం కాంగ్రెస్‌? లో ఉన్న పల్లె రవి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. జానారెడ్డి తనయుడు రఘువీర్‌? పేరు కూడా తెరకెక్కుతోంది. ఇలా పలువురి పేర్లను పరిశీలించి వారి బలాబలాపై లెక్కలు కడుతున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *