జూన్‌లో మళ్లీ కరోనా ఎక్స్‌‌బీబీ కొత్త వేరియంట్?

ప్రపంచాన్ని అల్లాడించిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ మళ్లీ ప్రబలుతోందా? అంటే అవునంటున్నారు చైనా దేశానికి చెందిన సీనియర్ ఆరోగ్య సలహాదారు. కరోనా ముప్పు తొలగిపోయిందని అనుకుంటున్న నేపథ్యంలో చైనా దేశంలో జూన్ నెల చివరి నాటికి వారంలో 65 మిలియన్ల కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఎక్స్‌‌బీబీ ప్రబలవచ్చని చైనా వైద్య నిపుణలు వెల్లడించారు.(XBB Covid variant) చైనా దేశంలో కరోనా కొత్త ఎక్స్‌‌బీబీ వేరియంట్ ఏప్రిల్ నెల నుంచి వ్యాపిస్తోంది.(China braces for new wave) కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి గురించి గ్వాంగ్‌జౌ నగరంలో బయోటెక్‌లో శ్వాసకోశ వ్యాధి నిపుణుడు జాంగ్ నాన్‌షాన్ వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *