ప్రపంచంలోనే అందవిహీనమైన ముఖం.. కదిలించే కథ

Mr Happy Face Winner: పలు దేశాల్లో చాలా చాలా వింత వింత పోటీలు జరుగుతుంటాయి. ఇవేం పోటీలు అన్నంత విచిత్రంగా ఉంటాయి. అందమైన కుక్కల పోటీలు లేదా చురుకైన లేక తెలివైన కుక్కల కాంపిటీషన్‌ వంటి విచిత్రమైన పోటీలు గురించి విన్నాం. అంతేగానీ అత్యంత అసహ్యంగా ఉండే శునకాల పోటీ గురించి విన్నారా! ఔను అత్యంత వికారంగా ఉంటే శునకాల పోటీ కూడా ఉందటా. పైగా ఏటా భారీ ఎత్తున నిర్వహిస్తారట! అమెరికాలో ఆరిజోనాకు చెందిన […]