భోళా సెట్‌లో చిరు స్టెప్పులు

చిరంజీవి హీరోగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భోళా శంకర్‌’ చిత్రం షూటింగ్‌ తుదిదశకు చేరింది. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో చిరంజీవి, తమన్నా, కీర్తిసురేశ్‌ ఇతర నటీనటులపై ఓ పాటను తెరకెక్కిస్తున్నారు. ఈ పాటకు శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. మహతి స్వరసాగర్‌ బాణీలు సమకూర్చారు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *