అంబేడ్కర్: ‘కులాంతర వివాహాలు, కలిసి భోజనాలు చేయడం వల్ల కుల వ్యవస్థ అంతం కాదు’

నేడు బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి. 1891 ఏప్రిల్ 14న నేటి మధ్యప్రదేశ్‌లోని మహులో మహర్ అనే దళిత కుటుంబంలో జన్మించారు అంబేడ్కర్. దళితునిగా పుట్టినందుకు అంటరానితనాన్ని వివక్షను చవి చూసిన అంబేడ్కర్… ఆ అవరోధాలను ఎదుర్కొని స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించే స్థాయికి ఎదిగారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని కీలక ఘట్టాలను చూద్దాం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *