గ్రీన్‌ హైడ్రోజన్‌ దిశగా సింగరేణి

కరీంనగర్‌, అక్టోబరు 7
దేశంలో సోలార్‌ విద్యుత్తు రంగంలోకి అడుగుపెట్టిన తొలి బొగ్గు కంపెనీగా పేరు తెచ్చుకున్న సింగరేణి కాలరీస్‌ మరో భారీ పర్యావరణహిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. సింగరేణి నిర్వాహణలో ఉన్న ప్రస్తుత హైడ్రోజన్‌ ప్లాంటును గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంట్‌ గా మార్చాలని నిర్ణయించారు.దేశంలో సోలార్‌ విద్యుత్తు రంగంలోకి అడుగుపెట్టిన తొలి బొగ్గు కంపెనీగా పేరు తెచ్చుకున్న సింగరేణి కాలరీస్‌ మరో భారీ పర్యావరణహిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. సింగరేణి నిర్వాహణలో ఉన్న ప్రస్తుత హైడ్రోజన్‌ ప్లాంటును గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంట్‌ గా మార్చనున్నారు. స్వీయ నిర్వహణలో పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్‌లో గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు అదుపు తప్పి గోశాల వద్ద చెట్టును ఢీ కొట్టడంతో ఘటన చోటు చేసుకుంది. కారు లో ప్రయాణిస్తున్న ఐదు మందిలో నలుగురు యువకులు భువేశ్‌ , తుషార లు మృతి చెందగా పిలిప్స్‌ , రుబిన్‌, యువతి హరిప్రియ లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణం మద్యం సేవించి వాహనం నడపడం అని ప్రాథమిక దర్యాఫ్తు లో పోల్యీసులు వెల్లడిరచారు. కారులో మద్యం బాటిల్స్‌ స్వాధీనం చేసుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *