గణేశ్‌ నిమజ్జనానికి కొలన్లు రెడీ

గణేష్‌ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో నిమజ్జనానికి 74 కొలనులను సిద్దం చేస్తున్నారు అధికారులు. కొన్ని చోట్ల చెరువులు, కుంటలతో పాటుగా ప్రత్యేకంగా తాత్కాలికంగా కృత్రిమ కొలనులను ఏర్పాటు చేశారు. శాశ్వతంగా జిహెచ్‌ఎంసి ద్వారా 28 ప్రాంతాల్లో నిమజ్జన కొలనులను నిర్మించిన విషయం తెలిసిందే. వాటిని వినియోగించుకొనుటకు చిన్న, చిన్న మరమ్మత్తులు చేసి సిద్ధంగా ఉంచారు. ఈ ఏడాది నూతనంగా ప్రిఫ్యాబ్రికేటెడ్‌ ఫైబర్‌ రెయిన్‌ ఫోర్స్‌ డ్‌ ప్లాస్టిక్‌ (ఎస్‌.ఆర్‌.పి) 1.35 నుండి 1.50 విూటర్ల లోతుతో 30్ఖ10 పొడవు గల పోర్టబుల్‌ బే కృత్రిమ కొలనులను 24 కృత్రిమ కొలనులను ఏర్పాటు చేశారు.. మరో 22 ప్రదేశాలలో గుర్తించి ఎక్స్‌ వేటర్‌ (డ్రగ్‌ పాండ్‌, త్రవ్వకం చేసి తాత్కాలికంగా కొలను ఏర్పాటు చేశారు.
ఎల్బీనగర్‌ జోన్‌ లో 4 కృత్రిమ కొలనులు
1 ఏ.ఎస్‌ రావు నగర్‌, ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌
2.సచివాలయ నగర్‌ ఆఫీసర్స్‌ కాలని వెల్ఫేర్‌ అసోసియేషన్‌ గ్రౌండ్‌
3.ఏం అర్‌ ఓ ఆఫీస్‌ హయత్‌ నగర్‌
4. మున్సిపల్‌ ఆఫీస్‌ వెనుక గల ప్రభుత్వ కళాశాల

చార్మినార్‌ జోన్‌ లో 3కృత్రిమ కొలనులు

1. కృష్ణ తులసి నగర్‌ పార్కు
2. రియసత్‌ నగర్‌ శివాలయ గ్రౌండ్‌
3. శ్రీ లక్ష్మీ ఈశ్వర ప్లే గ్రౌండ్‌ జంగంమెట్‌

ఖైరతాబాద్‌ బాద్‌ జోన్‌ లో 5

1.100 ఫీట్‌ రోడ్డు యస్‌ బి ఎ గార్డెన్‌
2. నిజాం కాలేజీ ప్లే గ్రౌండ్‌
3. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌
4. అవిూర్‌ పేట్‌ ప్లే గ్రౌండ్‌
5. ఎన్‌.బి.టి నగర్‌ .
శేరిలింగంపల్లి జోన్‌ లో 3
1. ఐ మ్యాక్స్‌ థియేటర్‌ వెనుక
2.పి.జె.ఆర్‌ స్టేడియం చందానగర్‌
3. పటాన్‌ చెరు సాకి చెరువు.
కూకట్‌ పల్లి జోన్‌ లో 3
1.చిత్తరమ్మ టెంపుల్‌ వివేక నంద నగర్‌
2. హెచ్‌.ఎం.టి ఓపెన్‌ ప్లేస్‌
3. కౌకూర్‌ పార్క్‌, వాటర్‌ ట్యాంక్‌ దగ్గర,

Leave a comment

Your email address will not be published. Required fields are marked *