“పుష్ప 2” కి అక్కడ భారీ డిమాండ్.?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ అయితే తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం “పుష్ప 2 ది రూల్”. మరి బాహుబలి 2, కేజీయఫ్ 2 ల తర్వాత అంతకు మించి సెన్సేషనల్ హైప్ ని రేపిన ఈ భారీ చిత్రం కోసం ఆడియెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఎదురు చూస్తున్నారు.
మరి మొదటి పార్ట్ తో 350 కోట్లకి పైగా వసూళ్లు అందుకున్న ఈ సినిమా నెక్స్ట్ 1000 కోట్లు అందుకుంటుంది అని ఇపుడు నుంచే బజ్ ఉంది. దీనితో భారీ డిమాండ్ ఏర్పర్చుకున్న ఈ చిత్రానికి లేటెస్ట్ గా శాండిల్ వుడ్ బిజినెస్ పై లేటెస్ట్ బజ్ తెలుస్తుంది. అయితే మేకర్స్ 30 కోట్ల మేర డిమాండ్ చేస్తుండగా కన్నడ బయ్యర్స్ 25 వరకు వెళ్తున్నారట. దీనితో 30 కోట్ల మేర గాని బిజినెస్ లాక్ అయితే టాలీవుడ్ నుంచి మరో బిగ్గెస్ట్ రికార్డు ఉన్న బిజినెస్ గా పుష్ప 2 నిలుస్తుంది అని చెప్పాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *