మంత్రి మల్లారెడ్డి ఇంట్లో భారీగా నగదు సీజ్‌.. పలు డాక్యుమెంట్లు స్వాధీనం..

మంత్రి మల్లారెడ్డి ఇంట్లో భారీగా నగదు సీజ్‌.. రూ.18.5 కోట్లు, 15 కిలోల బంగారు ఆభరణాలు సీజ్‌.. పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న ఐటీ.. మరికొన్ని లాకర్లను తెరవనున్న ఐటీ అధికారులు.. రెండు రోజులపాటు సోదాలు జరిపి సీజ్‌ చేసిన ఐటీ.. సోమవారం విచారణకు రావాలని.. మల్లారెడ్డి, కుమారులు, బంధువులకు సమన్లు జారీ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *