ఖుషి ఖుషీగా కొండారెడ్డి వాసులు

మహబూబ్‌ నగర్‌, డిసెంబర్‌ 7 కొండారెడ్డి పల్లె ఖుషీ ఖుషీగా సంబురాలు చేసుకుంటోంది. మారుమూల గ్రామం నుంచి అంచెలంచెలుగా ఎదిగిన నేత ముఖ్యమంత్రి కావడం సంతోషంగా ఉందంటూ గ్రామస్తులంతా ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కొండారెడ్డి పల్లెకు వెళ్లిన టీవీ9తో.. రేవంత్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉప్పొంగిపోయారు. తెలంగాణ సీఎంగా కాంగ్రెస్‌ అధిష్ఠానం రేవంత్‌ రెడ్డిని అధికారికంగా ప్రకటించటంతో.. కొండారెడ్డిపల్లి గ్రామస్తులు పట్టరాని సంతోషాన్ని వ్యక్తం చేశారు. రంగులు చల్లుకుంటూ, స్వీట్లు పంచుకున్నారు. రేవంత్‌ అంటూ ప్రేమతో పిలిచుకునే కొండారెడ్డిపల్లి […]

కత్తి విూద సామే…

హైదరాబాద్‌, డిసెంబర్‌ 7, (న్యూస్‌ పల్స్‌) తెలంగాణ మూడో అసెంబ్లీకి నాయకుడిగా రేవంత్‌ రెడ్డి ఎన్నికల్లో రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించబోతున్నారు. బీఆర్‌ఎస్‌ పాలనకు.. కాంగ్రెస్‌ పార్టీ పాలనకు హస్తిమశకాంతరం తేడా ఉంటంది. బీఆర్‌ఎస్‌ లో చీఫ్‌ కేసీఆర్‌ చెప్పిందే వేదం.. చేసిందే చట్టం. ఆయన ఎవరి మాటా వినాల్సిన పని లేదు. మంత్రులు కూడా నోరు మెదిపేందుకు అవకాశం లేదు. మాట్లాడమన్నప్పుడే మాట్లాడాలి . కేసీఆర్‌ కు హైకమాండ్‌ అంటూ ఎవరూ లేరు. ఆయనే హైకమాండ్‌. […]

తగ్గిన వర్షాలు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వానలు తగ్గుముఖం పటటాయి. మూడు రోజులుగా కురిసిన వర్షాలతో పంట పోలాలు జలమయమైయాయి. గురువారం ఉదయం కుడా వరి పోలాలు, ధాన్యం రాశులు వర్షపు నీటిలోనే తెలియాడుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన నష్టాన్ని జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి ప్రకటించారు. తుఫాన్‌ కారణంగా జిల్లాలో సుమారు 23,661 హెక్టార్లలో పంట నష్టం కాగా, వివిధ మౌలిక వసతులు దెబ్బతినడం కారణంగా సుమారు రూ.188 కోట్లు నష్టం వాటిల్లింది. 19 మండలాల్లోని 113 గ్రామాలు […]

యావరేజ్‌ టాక్‌ తో హాయ్‌… నాన్న

హైదరాబాద్‌, డిసెంబర్‌ 7 ’దసరా’ విజయం తర్వాత నేచురల్‌ స్టార్‌ నాని నటించిన సినిమా ‘హాయ్‌ నాన్న’. దసరా మాస్‌ అయితే… హాయ్‌ నాన్న క్లాస్‌! ఈ సినిమాలో ‘సీతారామం’ ఫేమ్‌ మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌. ‘బేబీ’ కియారా ఖన్నా కీలక పాత్రలో నటించింది. మనసుకు హాయినిచ్చేలా ప్రచార చిత్రాలు, పాటలు ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ రోజు సినిమా విడుదలైంది. నాని ముంబైలో ఫ్యాషన్‌ ఫోటోగ్రాఫర్‌. అతని ఆరేళ్ళ […]

10 మంది ఎంపీల రాజీనామా

న్యూఢల్లీి, డిసెంబర్‌ 7 భారతీయ జనతా పార్టీకి చెందిన 10 మంది ఎంపీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 12 మంది బీజేపీ నేతలు విజయం సాధించారు. వీరిలో పది మంది బీజేపీ ఎంపీలు తమ లోక్‌ సభ సభ్వతానికి బుధవారం రాజీనామా చేశారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కాలు పెట్టేందుకు ఎంపీ పదవికి కాషాయ పార్టీ నేతలు రాజీనామా చేస్తున్నారు. అయితే రాజస్థాన్‌ ముఖ్యమంత్రి రేసులో […]

పీఓకే మనదే..

న్యూఢల్లీ డిసెంబర్‌ 7 జమ్మూకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుపై లోక్‌సభలో జోరుగా చర్చ జరిగింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఎన్నికలకు సిద్ధమవుతున్న కేంద్రం, లోక్‌సభలో జమ్ముకశ్మీర్‌ పునర్‌వ్యవస్థీకరణ, రిజర్వేషన్‌ బిల్లుల్ని ప్రవేశపెట్టింది. బిల్లు ప్రకారం కశ్మీర్‌లో 47, జమ్మూలో 43 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. పీఓకేలో 24 సీట్లను కేంద్ర ప్రభుత్వం రిజర్వ్‌ చేసింది. గతం కంటే కశ్మీర్‌లో అదనంగా ఒకటి, జమ్మూలో ఏడు సీట్లను పెంచింది. కొత్త కోటా ప్రకారం పండిట్లకు 2 అసెంబ్లీ స్థానాలు […]

అయోధ్యకు సచిన్‌, కోహ్లీ

లక్నో, డిసెంబర్‌ 7 అయోధ్య రాం మందిర్‌ ప్రతిష్ఠాపన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రాణ్‌ ప్రతిష్ఠా వేడుకకు దేశంలోని అన్ని సంప్రదాయాలకు చెందిన వారిని ఆహ్వానిస్తున్నారు. ప్రతిష్ఠాపన కార్యక్రమానికి సాధువులు, రామభక్తులు హాజరవుతారు. అటు ప్రముఖులను కూడా పిలవనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రధాని మోదీకి ఇన్‌విటేషన్‌ వెళ్లగా తాజాగా పలువురు సెలబ్రెటీలకు సైతం ఆహ్వానం పంపారు. జనవరి 22, 2024న అయోధ్యలో జరిగే రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా భారత క్రికెట్‌ […]

కలకలం రేపుతున్న శర్మిష్ట బుక్‌..

ప్రణబ్‌ ముఖర్జీ జీవితంపై ఆయన కూతురు శర్మిష్ఠ రాసిన పుస్తకం జాతీయ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. తాను ప్రధాని కాకుండా సోనియాగాంధీ అడ్డుపడ్డినట్లు ప్రణబ్‌ ముఖర్జీ తనతో చెప్పారని షర్మిష్ఠ ఈ పుస్తకంలో రాశారు. పదవినే ఆశించనపుడు, అసంతృప్తే ఉండదని తన తండ్రి చెప్పినట్లు షర్మిష్ట రాశారు.. అలాగే రాహుల్‌గాంధీ రాజకీయంగా పరిణతి చెందలేదనీ, ఆయన పార్లమెంటుకు రెగ్యులర్‌గా రాకపోవడంపై తన తండ్రికి నచ్చకపోయేదన్నారు.దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, తన తండ్రికి గురించిన విషయాలతో ఆయన […]

11 లక్షల 66 ఎకరాల అసైన్డ్‌ ల్యాండ్‌ లకు రికార్డులు

రాజమండ్రి, డిసెంబర్‌ 7 భూమిలేని పేదలకు దశాబ్దాల కాలంగా అనేక ప్రభుత్వాలు పంపిణీ చేసిన అసైన్డ్‌ భూముల్లో రాష్ట్ర వ్యాప్తంగా 11.61 లక్షల ఎకరాలకు సరైన రికార్డులు లేవని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో కేవలం 11,266 ఎకరాల భూములు నీటివనరుల (వాటర్‌బాడీ) కింద ఉన్నాయి. ఇదిలా ఉంటే మిగిలిన భూములకు యజమానులు వీరేననే నిర్ధారించేందుకు సరిపడా రికార్డులు లేవని ప్రభుత్వం పేర్కొంటుండటం వ్యూహాత్మకమేనా అనే చర్చ నడుస్తోంది. ఆ సాకుతో గ్రామ స్థాయిలోని పెత్తందారులు, రాజకీయ నాయకులు, […]

తిరుమలలో అన్నప్రసాదం … విమర్శలు

తిరుమల, డిసెంబర్‌ 7 తిరుమల తిరుపతి దేవస్ధానం మరో వివాదంలో చిక్కుకుంది. టీటీడీ వెంగమాంబ అన్నదాన సత్రంలో నాసిరకం బియ్యంతో చేసిన ప్రసాదాలు పెట్టారని భక్తులు నిరసనకు దిగారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ విూడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. అన్నప్రసాద సముదాయంలో భక్తులకు వడ్డించే అన్నం ఉడకలేదంటూ కొందరు భక్తులు ఆరోపించారు. టీటీడీ సిబ్బందిపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. వైరల్‌ గా మారిన వీడియోపై టీటీడీ స్పందించి, విచారణ చేపట్టి వివరణ ఇచ్చింది.తిరుమల పుణ్యక్షేత్రానికి […]